ఈ అభివృద్ధి అంతా కేంద్రం పుణ్యమే: ఈటల
ముద్ర న్యూస్ బ్యూరో కోదాడ: కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడే విధానం చూస్తే జాలి వేస్తున్నదని బిజెపి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు ఆయన కోదాడలో మేధావుల…