సింగరాజుపాలెం సిద్ధాంతి కన్నుమూత!
నల్లజర్ల, జనవరి 1: సుప్రసిద్ధ జ్యోతిష్కులు , సింగరాజు పాలెం సిద్ధాంతి గా పేరుపొందిన కొఠారు సత్యనారాయణ చౌదరి (75) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత నాలుగురోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్…