ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్ లో జాతీయ మహిళా సదస్సు
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది
ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం…