Take a fresh look at your lifestyle.

డైరీ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ డా. శ్రీరాం

ముద్ర ప్రతినిధి, మెదక్:
పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ -3194 యూనియన్ డైరీని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారు డా. శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డా. నవ్య, డా.హరిప్రసాద్, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయేందర్, చేగూరి రాజిరెడ్డి, గౌరవ అధ్యక్షులు కె.చందర్, బాలనర్సయ్య,
ముఖ్య నాయకులు మదన్మోహన్, షఫీ, మొయిజ్, నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కిష్టయ్య, వంశీ, అలీ, శ్రీనివాస్, రమేష్, మల్లికార్జున్, మోహన్ గౌడ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ లు, సూపర్ వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.