Take a fresh look at your lifestyle.

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు

60 డివిజన్ల కు గాను 58 డివిజన్ల ఫలితాలు వెళ్లడయ్యాయి. ఇందులో
కాంగ్రెస్ పార్టీ 29
బీ ఆర్ ఎస్ 14
బీజేపీ 7
Mim 3
ఇండిపెండెంట్ లు 5

Leave A Reply

Your email address will not be published.