Take a fresh look at your lifestyle.

రాహుల్ గాంధీ, సీఎం లకు స్వాగతం పలికిన మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
అనంతగిరిలో జరుగుతున్న డిసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి విచ్చేసిన లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్ ఏ పి కాలేజీలోని హెలిప్యాడ్ వద్ద తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి స్వాగతం పలికిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య

Leave A Reply

Your email address will not be published.