అభిషేక్ సక్సెస్ వెనుక త్రిమూర్తులు, మూడు డకౌట్ల నుంచి వరల్డ్ కప్ హీరో దాకా తీర్చిదిద్దింది వారే
ముద్ర, స్పోర్ట్స్ డెస్క్:
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు అర్థశతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టోర్నీ ఆరంభంలో ఎదురైన వైఫల్యాల నుంచి…