ఏసీబీకి పట్టుబడ్డ నారాయణపేట ఆర్డిఓ
లేటు బర్త్ సర్టిఫికెట్ల కోసం 25 వేలు లంచం
వివరాలు వెల్లడించిన ఏసిబీ డిఎస్పీ బాలకృష్ణ
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట ఆర్డీవో రామచంద ర్ నాయక్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. లేట్ బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం డిమాండ్ చేయగా ఒక్కో…