Take a fresh look at your lifestyle.
Browsing Tag

AIDS Awareness

హెచ్ఐవి, ఎయిడ్స్ పై రెడ్ రిబ్బన్ అవగాహన ర్యాలీ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహిస్తున్న హెల్త్ వీక్ డే–4 గురువారం హెచ్ఐవి, ఎయిడ్స్ పై రెడ్ రిబ్బన్ అవగాహన ర్యాలీని…

ఎయిడ్స్ పై అవగాహనతో వ్యాధి నిర్మూలన.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా‌ ప్రతినిధి: ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా…

అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం అని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై రెడ్ రన్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా…

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “హెల్త్ వీక్” కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతం చేసి,ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య…

హెల్త్ వీక్ కార్యక్రమానికి శ్రీకారం – ‘ఈట్ రైట్ – వాక్’తో అవగాహన ర్యాలీ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో హెల్త్ వీక్ కార్యక్రమాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తొలి…

6 నుండి హెల్త్ వీక్- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుండి 11 వరకు…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 6 నుండి 11 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక: జిల్లా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా ఆరోగ్యశాఖ…