Take a fresh look at your lifestyle.
Browsing Tag

Andhra Pradesh

బాలల భద్రత, హక్కుల పరిరక్షణకు సమిష్టి బాధ్యత

అమరావతి : రాష్ట్రంలో బాలల భద్రత, హక్కుల పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని బాలల పై జరుగుతున్న లింగ ఆధారిత హింస ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతున్న నేపథ్యంలో, దీనిని అరికట్టేందుకు సమాజంలో విస్తృత స్థాయిలో…

అమరావతి ఏకైక రాజధానిగా కేంద్ర గెజిట్: చారిత్రాత్మక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలకమైన పరిణామంలో, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర గెజిట్ విడుదల చేయడంతో పాటు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం ఇవ్వడంతో ఈ నిర్ణయం చట్టబద్ధత పొందింది. ఈ…

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత – 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన సీఎం చంద్రబాబు

ప్రజా ఉద్యమంగా నీటి భద్రత నీటి సంరక్షణకు వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ వాటర్ బడ్జెట్- వాటర్ ఆడిట్ అనేది కీలకం కాల్వలు, చెర్వులు, చెక్ డ్యాంలు బాగు చేసుకోవాలి... నీటి నిల్వకు సిద్దం చేయాలి భూగర్భ జలాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్…

​ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ – ఆధ్యాత్మిక విశేష ప్రవచనం ఏర్పాటు.

​ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని, శ్రీరామనవమి పర్వదినాన శుక్రవారం సాయంత్రం రాజగోపురం వద్ద ఉన్న కళావేదికపై ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం అత్యంత వైభవంగా…

​శ్రీ పుల్లారు నారాయణదాసు గారి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

ముద్ర కూకట్‌పల్లి : కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవస్థాన వ్యవస్థాపకులు, ప్రముఖ అన్నదాత పూజ్య శ్రీ పుల్లారు నారాయణదాసు 26వ ఆరాధన మహోత్సవం బుధవారం ఘనంగా…

డేంజర్ బెల్స్

12 రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ నెల నుంచే తెలంగాణలో ఊహకందని వడగాల్పుల తీవ్రత భారత వాతావరణ శాఖ హెచ్చరిక ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగనున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల…

రూ. 5,456 కోట్ల బడ్జెట్‌తో టీటీడీ: శ్రీవారి ముడుపు పత్రం, వకుళామాత ఆలయం, ఆధునిక వంటశాలలు &…

రూ. 5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్ శ్రీవారి ముడుపు పత్రం పథకం అమలు వకుళామాత ఆలయంలో గోవింద అక్షరమాల తిరుపతిలో కమాండ్ కంట్రోల్ మరో అన్న ప్రసాద భవనం.. ఆధునిక వంటశాలలు టీటీటీ పాలకమండలి నిర్ణయం ముద్ర, ఏపీ : తిరుపతిలోని వకుళమాత ఆలయంలో…

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు అమ్మవారి…

మార్చి 9 నుండి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

* ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు * నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక గుంటూరు, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్…

మత్స్యావతారంలో దర్శనమిచ్చిన నృసింహుడు..

సాయంత్రం శేష వాహన సేవ.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి భక్తుల…