మందుల సామెల్ క్షమాపణ చెప్పాలని అర్చక సంఘం ధర్నా
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బ్రాహ్మణులను, అర్చకులను, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో భువనగిరి వినాయక చౌరస్తా వద్ద నిరసన…