విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ 80వ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన PAC…
ముద్ర,హైదరాబాద్ :
విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్…