మన భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది -పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఆరోగ్య శేరిలింగంపల్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దాడమే నా ధ్యేయం-పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి :
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్ కాలనీ లో రూ.19 లక్షల రూపాయల అంచనావ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్…