సంఘం అభివృద్ధికి సమిష్టి గా కృషి చేయాలి. -ఆర్యవైశ్య సంఘం మండల నూతన అధ్యక్షుడు ఇరుకుల వెంకన్న.
ముద్ర,మోత్కూర్:
మోత్కూర్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆర్యవైశ్య సంఘం మండల నూతన అధ్యక్షులు ఇరుకుల వెంకన్న అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘం భవనంలో పట్టణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా సంఘం…