వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ : జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
బుధవారం జిల్లాలో జరుగుతున్న 6 మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్‌లో ప్రత్యక్షంగా…