Take a fresh look at your lifestyle.
Browsing Tag

Brahmotsavam

ఆలయ ఉత్సవాలకు రండి.. మంత్రి గారికి ఆహ్వాన పత్రికల అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు..

ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఆలయాల ధర్మకర్తల మండలి తరఫున శుక్రవారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు…

అమృత్ పథకం పేరుతో పైప్‌లైన్ దందా..?

- డబ్బుల కోసమే అమృత్ పథకాన్ని వాడుతున్నారా ? - నగర ప్రజల దాహంతో ఆటలాడితే సహించం… - కరీంనగర్ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు కరీంనగర్ నగర మున్సిపల్…

బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్‌ పట్టణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ 36వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

వైభవంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వ్రతం – శాస్త్రోక్తంగా హోమాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయం

 ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ జేష్ఠ మాత సమేత శనేశ్వర స్వామి పునః ప్రతిష్ఠకు 26 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ…

శ్రీ నందీశ్వర–నందేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం స్థానికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ నందీశ్వర–నందేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.…

శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

ముద్ర పెబ్బేర్; శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,వనపర్తి రాజవంశీయులు రాజా కృష్ణదేవరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం…

సరస్వతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

ముద్ర మల్కాజిగిరి: మల్కాజిగిరి ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు…

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ.. పుట్ట బంగారం కార్యక్రమంలో పాల్గొన్న…

ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో ఊరేగిన భక్తవత్సలుడు..

తిరువీధులలో అంగరంగ వైభవంగా దివ్య విమాన రథోత్సవం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో…

శ్రీరాముడిగా భక్త నరసింహుడు..

హనుమంత వాహన శేవలో దర్శనం.. కన్నుల పండువగా లక్ష్మీ నృసింహుని కల్యాణోత్సవం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : సత్యం, ధర్మం, త్యాగానికి ప్రతీక అయిన శ్రీరామ అలంకారంలో భక్తవత్సలుడు శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాలలో…