కారు – ఆటో ఢీ…. ఇద్దరు మృతి
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల్ వద్ద కారు - ఆటో ఢీకొన్న సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండి. యూసఫ్…