జనగణనలో స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్….
ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం...
స్వయంగా స్వీయ గణన చేసిన జిల్లా కలెక్టర్...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జనగణనలో భాగంగా స్వీయ గణన అవకాశంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరారు.…