Take a fresh look at your lifestyle.

డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

ఖమ్మం, ముద్ర: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏ శ్రీనివాస్ సోమవారం గుండెపోటుతో మృతి చెందారు.ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన ఆయన భట్టి దగ్గర విధులు నిర్వహిస్తున్నారు.దీనిపై డిప్యూటీ భట్టి దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.