ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పీయేసీ ఛైర్మన్ గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి: పీయేసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని దోవా కాలనీ, శ్రీల…