పిల్లలను ఒంటరిగా ఈతకు పంపొద్దు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచన
ముద్ర ప్రతినిధి, మెదక్:
పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం…