మత్తు పదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా కృషి. మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం ఇచ్చే…
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
జిల్లాలో మత్తుపదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు సంబంధించి శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్…