ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి విలేకరుల సమావేశంలో…
ముద్ర, వనపర్తి :
భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేసేంతవరకు విశ్రమించకూడదని, ప్రతి ఒక్కరం సంఘటితంగా పనిచేసి క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…