రిటైర్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్దరణ…
ముద్ర, నారాయణపేట:
పిఆర్ సీ నివేదిక తక్షణమే అమలు చేయాలనీ.... రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టి జి ఈ జెఎసి చైర్మన్ ఎం. నర్సింహరెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల…