రాందేవరావు ఆస్పత్రి ఫ్లష్ ట్యాంక్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యం
ముద్ర కూకట్‌పల్లి :
కూకట్‌పల్లి లోని రాందేవరావు ఆస్పత్రిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. మంగళవారం ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓపీడీ మహిళా వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో ఒక నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమైంది.
ఆస్పత్రిలో పనిచేసే నరసమ్మ అనే ఆయా…