శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ పట్టణంలోని గోవింద క్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సాయంకాలం సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ…