సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర, వనపర్తి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతూ, ప్రతి అర్హుడికి లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం…