ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీడియా అక్రిడేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ హైమావతి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో జర్నలిస్టులకు మీడియా అక్రిడేషన్ జారీ చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు.జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఐడిఓసి మినీ సమావేశ…