మహిళా ఉద్యోగులకు క్రీడల పోటీలు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మార్చ్ 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కె. ధనంజనేయులు, తెలంగాణ రాష్ట్ర గజేటెడ్ అధికారుల అసోసియేటెడ్ ప్రెసిడెంట్…