నారాయణపేట లో కమల వికాసం
బీజేపీ 11....కాంగ్రెస్07....టిఆర్ఎస్ 02... ఎంఐఎం 02, ఏ ఐ ఎఫ్ బీ 01, స్వతంత్ర 01 స్థానాల్లో విజయం
మున్సిపల్ ఎన్నికల్లో అత్త కోడళ్ళ విజయం
గతంలో పేట వైస్ చైర్మన్ లుగా పనిచేసిన ఇద్దరూ అభ్యర్థులు ఓటమి
ముద్ర, నారాయణ పేట:…