అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తప్పనిసరి -నాగర్ కర్నూల్ TUWJ IJU జిల్లా అధ్యక్షుడు విజయకుమార్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంటామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన టి.యు.డబ్ల్యూ.జే ఐజేయూ…