విద్యా రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలి కలెక్టరేట్ ఎదుట టీపిటిఎఫ్…
ముద్ర ప్రతినిధి, మెదక్:
విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పదే పదే చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఈ బడ్జెట్లో 8.2 శాతం మాత్రమే కేటాయించి నిరాశ పరిచిందని
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) జిల్లా…