గ్యాస్ ప్రమాదాల నివారణకై అవగాహన సదస్సు
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్లో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో గ్యాస్ ప్రమాదాలు నివారించడానికి కై తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్…