యువత ఆరోగ్యంపై దృష్టి సారించండి అదనపు కలెక్టర్ రాజేశ్వర్
బోథ్, ముద్ర:
యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి చేపట్టిన 5కే మారథాన్ రన్ లో వారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి…