90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్
ముద్ర ప్రతినిధి మెదక్:
జిల్లాలో 19206 రైతుల నుండి
90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు
అకౌంట్లో జమ చేశామన్నారు.
మెదక్…