విమల గద్దర్ ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .
ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి :
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ గారి సతీమణి విమల ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా…