స్వర్ణ గిరిలో ప్రారంభమైన శ్రీ రామారామాయణ కృతు మహా యజ్ఞం..
శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ...
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచనం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం స్వర్ణగిరిలో వైభవంగా జరిగాయి. నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత…