యాదగిరిగుట్ట డిపో ముందు కార్మికుల సమ్మె..
బస్సులు లేక ఖాళీగా కనిపించిన బస్టాప్లు
భక్తులు లేక వెల వెల బోయిన యాదగిరి కొండ..
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెను…