ప్రమాణ స్వీకారం చేస్తున్న మోత్కూర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం.
మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మున్సిపల్ నూతన పాలకవర్గం 12 మంది వార్డు సభ్యులతో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు పురపాలక సంఘం ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్ మున్సిపల్…