ఘనంగా ఏకలవ్య ఫౌండేషన్ సందీపని వార్షికోత్సవ వేడుకలు
. నూతన గురుకుల హాస్టల్ భవనాల శంకుస్థాపనలు
. హాజరైన ప్రముఖులు
ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్ లో ఆదివారం రోజున సందీపని వార్షికోత్సవ వేడుకలు, గురుకుల హాస్టల్ భవనాల…