స్వర్ణ గిరిలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ కి విశేష తిరుమంజన సేవలు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భక్తకోటి ఆరాధ్యదైవమైన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతి సందర్భంగా భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన స్వర్ణగిరి క్షేత్రంలో మంగళవారం శ్రీ కార్యసిద్ధి హనుమజ్జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ…