Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad Suburbs

మంచినీటి సమస్యల పరిష్కారానికి వినతి మాజీ కార్పొరేటర్ శ్రావణ్

ముద్ర : మల్కాజిగిరి రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మల్కాజిగిరి ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకుడు శ్రవణ్ వాటర్ వర్క్స్ అధికారులను కోరారు. ఈ మేరకు…

మురికి నీరు కలవకుండా పాపాయి కుంటను కాపాడండి -ఆకుల సతీష్ ,అల్లాడి మహేష్ ఆధ్వర్యంలోనిరసన వ్యక్తం చేసిన…

  ముద్ర,కుత్బుల్లాపూర్: పాపాయి కుంటను మురికి నీరు కలవకుండా రాజధాని స్కూల్ నుంచి డైవర్షన్ చేసి ఎస్ ఎన్ డి పి లో కలపాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.నిరసన కార్యక్రమం ఆకుల సతీష్ అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలతో…

అల్వాల్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయండి – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్…

ముద్ర: మల్కాజిగిరి అల్వాల్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుకు సచివాలయం లో గురువారం మల్కాజిగిరి…

రైలు కింద పడి తల్లి,ఇద్దరు పిల్లల ఆత్మహత్య..

  చర్లపల్లిలో విషాదం... ముద్ర,మేడ్చల్: ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం ఉన్నా… ఎందుకు…