అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా
ముద్ర ప్రతినిధి, మెదక్:
అంగన్వాడీలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం, సఖి కేంద్రం,
నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ ను సోమవారం సందర్శించారు.…