రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం : మంత్రి అడ్లూరి
ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం..
మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఉంటాం..
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
జీవన్ రెడ్డి పార్టీ మారడం వ్యక్తిగత విషయం..
కాంగ్రెస్ పార్టీకి లక్షలాదిమంది కార్యకర్తలు…