శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ట్రాఫిక్ ఆంక్షలు
ముద్ర మల్కాజిగిరి
కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 15 వ తేదీన నిర్వహించనున్న మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని జవహర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు మల్కాజిగిరి జోన్…