Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kaleshwaram

సరస్వతి అంత్య పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

మహాదేవపూర్, ముద్ర: సరస్వతి అంత్య పుష్కరాలకు అవసరమైన అన్ని విద్యుత్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన…

పుష్కరాలలో 10 వైద్య శిబిరాల ఏర్పాటు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్

మహాదేవపూర్,ముద్ర: సరస్వతి అంత్య పుష్కరాలలో కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 వైద్య శిబిరాలు మరియు 20 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్…

కాళేశ్వరం క్షేత్రంలోని పుష్కర పనులను పరిశీలించిన కలెక్టర్

మహాదేవపూర్, ముద్ర: ప్రధాన ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భక్తుల సౌకర్యార్థం గోదావరి నదిలో క్వయర్ మ్యాట్ లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్…

కాళేశ్వరంలో రంజింపజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏనుగు నరసింహారెడ్డి

మహదేవపూర్ ముద్ర: సరస్వతి పుష్కరాల సమయంలో భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వాతావరణాన్ని కల్పించే విధంగా, భక్తులను రంజింపజేసేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి…

కాళేశ్వరం వద్ద అంతర్ రాష్ట్ర ధాన్యం చెక్ పోస్ట్

మహాదేవపూర్, ముద్ర: కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో రైతులకు మద్దతు ధరను సమర్థంగా అందించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణాను…

సరస్వతీ పుష్కర పనులు సమయానికి పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: సరస్వతి పుష్కరాల దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. ముఖ్యంగా మ్యూజియం నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని…

అంత్య పుష్కరాల భక్తులకు ఇబ్బందులు కలగొద్దు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

 మహదేవపూర్, ముద్ర : సరస్వతి అంత్య పుష్కరణకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అధికారులను కోరారు. తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు…

కాళేశ్వరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ముద్ర, మహదేవపూర్ : రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన సమగ్ర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్ నుండి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష…

భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి

భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదు రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే  లేదు జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం సింగరేణి మెడికల్ బోర్డు…