కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ నగేష్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజకవర్గం మామడ మండలానికి చెందిన 143 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి - షాది ముబారక్ చెక్కులను ఎంపీ గోడం నగేష్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా…