Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kasturba Gandhi Balika Vidyalaya

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం జిల్లా కలెక్టర్ అభినందించి సన్మానించారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా విద్యా రంగంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ జూనియర్ కళాశాలల…

ఇంటర్ కేజీబీవీ విద్యార్థినీల ఉత్తమ ప్రతిభ పర్యవేక్షణ పెరిగితే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యం

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు…

కలెక్టర్ ప్రతిమా సింగ్ విస్తృత పర్యటన… విద్యార్థులకు బోధన

ముద్ర ప్రతినిధి, మెదక్: రామాయంపేటలో కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, రేషన్ షాపును పరిశీలించారు. కేజీబీవీలో మౌలిక వసతులు, విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి…

విద్యార్థులు మెనూ ప్రకారం భోజనం అందించాలి- సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జగదేవ్ పూర్ మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి బుధవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భగార అన్నం,…

కేజీబీవీ విద్యార్థులకు వైద్య పరీక్షలు.

ముద్ర, మోత్కూర్: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వల్ప జ్వరము,దగ్గు, జలుబుతో…

బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మికంగా…

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని పోచంపల్లి మండలం జలాల్ పుర్ లో గల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కళాశాలలో డార్మెటరీ, స్టోర్…

నడిగూడెం కేజీబీవీలో వ్యక్తిత్వ వికాస శిక్షణ నిరంతర సాధన–కృషియే విజయ రహస్యం శ్రీ చారుగుండ్ల రాజశేఖర్

ముద్ర నడిగూడెం.... కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నడిగూడెంలో వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, జీవన నైపుణ్యాల ట్రైనర్, విజయీభవ…

నిజామాబాద్ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్

ఎనిమిది మంది విద్యార్ధినీలకు అస్వస్థత ఆర్మూర్ ఆసుపత్రికి తరలింపు ముద్ర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. బుధవారం ఉదయం పాఠశాలలో…