ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం – జిల్లా పశువైద్యాధికారి డా. జానకిరామ్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డా.…