Take a fresh look at your lifestyle.
Browsing Tag

LocalBodyElections

మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్, అలియాబాద్ కాంగ్రెస్ కైవసం..

ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎల్లంపేట్,మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పీఠాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అలియాబాద్ మున్సిపాలిటీని మాత్రం ఎట్టకేలకు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఛైర్…

ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు నారాయణ పేట కు ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

ముద్ర, నారాయణపేట: కొన్ని నెలల నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేదు. గతంలో ఓ మారు ఎమ్మెల్యే కాలుకి గాయమైంది. ఈ సమయంలో డాక్టర్లు నడవకుండా ఎమ్మెల్యేకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు…

చైర్మన్ పీఠంపై వీడని పీఠముడి ఓసికా……? బీసీ కా……?

-  ఎవరికి వారు తీవ్ర ప్రయత్నం -  క్యాంపులో ఉంటూనే పైరవీలు ముద్ర, వనపర్తి : వనపర్తి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుండగా ఇప్పటికీ అభ్యర్థి ఎవరన్నా పీఠముడి వీడలేదు. ఎవరికివారు లాభం చేస్తారన్న ఉద్దేశంతో అధికార పార్టీ అధినేతలు…

భైంసా,ఖానాపూర్ ల్లో కిస్సా కుర్సీ కా…..! చైర్మన్ పదవి కోసం మెలిక

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసా, ఖానాపూర్ పురపాలక సంఘాల్లో కిస్సా కుర్సీకా మొదలైంది. మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు కావలసిన ఇద్దరు ఇండిపెండెంట్ లో ఎవరో ఒకరికి చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామని ప్రకటించారు. తమ సతీమణి…

కాంగ్రెస్ పార్టీ ప్రథమ మహిళ మున్సిపల్ చైర్ పర్సన్ గా నేడే ప్రమాణ స్వీకారం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో హ్యాట్రీక్ కౌన్సిలర్లుగా గెలపొందిన వారికి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లుగా అవకాశం లభించింది. చైర్ పర్సన్ బీసీ కోటాలో 12వ వార్డు నుండి గెలుపొందిన పట్లోళ్ల…